Home 2022
Yearly Archives: 2022
ఫిఫా ప్రపంచ కప్: సెమీస్‌లో క్రొయేషియాపై ఘనవిజయం, ఫైనల్ చేరిన అర్జెంటీనా, మెరిసిన స్టార్ ప్లేయర్ మెస్సీ
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ తుది అంకానికి చేరువైంది. మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా క్రొయేషియాపై ఘనవిజయం సాధించింది. బ్రెజిల్ వంటి దిగ్గజ జట్టును ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టిన క్రొయేషియా...
నేడు విశాఖ, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (డిసెంబర్ 14, బుధవారం) విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ...
ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలనేదే ప్రభుత్వ సంకల్పం, క్రిస్మస్ గిఫ్ట్స్ అందజేసిన మంత్రి తలసాని
రాష్ట్ర ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలనేది తెలంగాణ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం వెస్ట్ మారేడ్...
రేపు బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆడనున్న భారత్.. జట్టులో పలు మార్పులు, కీలకం కానున్న విరాట్ కోహ్లీ
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. చిట్టగాంగ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి గ్రౌండ్ వేదికగా డిసెంబర్ 14 నుంచి 18 వరకు ఈ...
అడవి శేష్ మేజర్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో శశి కిరణ్ టిక్కా...
కంది గింజల కర్రీ చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
ఈ నెల 17,18,19 తేదీల్లో ఢిల్లీ వేదికగా పలు కార్యక్రమాలు – అమరావతి పరిరక్షణ సమితి నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి జేఏసీ ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్టంలో...
రేపే ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం, బీఆర్ఎస్ జాతీయ కార్యకలాపాలకు రంగం సిద్ధం
బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు రంగం సిద్ధం అయింది. ఢిల్లీలోని సర్దార్‌పటేల్ మార్గ్ లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపే...
శ్రీ అరబిందో 150వ జయంతి: స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన ప్రధాని మోదీ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పుదుచ్చేరిలోని కంబన్ కలై సంగమ్‌లో మంగళవారం సాయంత్రం శ్రీ అరబిందో 150వ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్...
సీఎం కేసీఆర్‌కు యాగాలు చేయడం కొత్త కాదు, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ పార్టీయే – ఎమ్మెల్సీ...
రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ పార్టీయేనని పేర్కొన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు....














































