Home 2022
Yearly Archives: 2022
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 28 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 28 పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 16, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,92,627...
దేవుని పనికి సాకులు చెప్పకండి – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
తెలంగాణలో రాహుల్ గాంధీని 100 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని కోరతాం – రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ సభతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు ఇంకో యేడాదికి పైగా సమయం ఉండగా.. అప్పటివరకు ఈ ఊపును కొనసాగించేందుకు పీసీసీ మరికొన్ని కార్యక్రమాలకు...
తెలంగాణలో ఇంటర్ 2022-23 అకడమిక్ క్యాలెండర్ విడుదల, పండుగ సెలవులు, పరీక్షల వివరాలివే…
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జూన్ 15న ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు, జూలై 1 నుంచి...
జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో బయటపడిన శివలింగం.. మొత్తం ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు ఆదేశం
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో గల ‘జ్ఞానవాపి మసీద్’ ప్రాంగణంలో పురాతన శివలింగం బయటపడిందన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు హిందూ మహిళల తరపు న్యాయవాది, మసీదు ప్రాంగణంలోని కొలనులో...
మే 28న ఎన్ఠీఆర్ శత జయంతి ఉత్సవాలు.. నిమ్మకూరులో ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్ఠీఆర్) శత జయంతి సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యేడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన అభిమానులు....
బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయం: సీఎం కేసీఆర్
గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుద్ధుని బోధనలను స్మరించుకున్నారు. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయమైనవని సీఎం అన్నారు. తెలంగాణ...
భారతీయ కిసాన్ యూనియన్ నుండి రాకేష్ టికాయత్ బహిష్కరణ, కొత్త అధ్యక్షుడిగా రాజేష్ సింగ్ చౌహాన్
భారతీయ కిసాన్ యూనియన్ నుంచి అధ్యక్షుడు రాకేష్ టికాయత్ ను బహిష్కరించారు. ఈ మేరకు చౌహాన్‌తో సహా ఏడుగురు నేతలను రైతు సంఘం నుంచి బహిష్కరించినట్లు భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది. రాకేష్...
అభివృద్ధిలో హైదరాబాద్‌కు పోటీ బెంగళూరుతో కాదు.. సింగపూర్, మలేసియా వంటి దేశాలతో – మంత్రి కేటీఆర్
అభివృద్ధిలో హైదరాబాద్‌కు పోటీ బెంగళూరుతో కాదు.. సింగపూర్, మలేసియా వంటి దేశాలతో అని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి...
బయోలాజికల్-ఇ లిమిటెడ్ కీలక నిర్ణయం, కోర్బెవాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ ధర రూ.250 కి తగ్గింపు
దేశంలో ప్రస్తుతం 12-14 సంవత్సరాల వయసు వారికీ హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇ లిమిటెడ్ రూపొందించిన “కోర్బెవాక్స్” కోవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే 5-12...













































