Home 2022
Yearly Archives: 2022
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. మన ఊరు-మన బడి అమలుపై కీలక చర్చ
శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. విద్యాశాఖపై నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా 'మన ఊరు-మన బడి' అమలుపై కీలక చర్చ జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం...
క్రికెట్ సౌత్ ఆఫ్రికా కీలక ప్రకటన, ఐపీఎల్ తరహాలో కొత్త టీ20 లీగ్ ప్రారంభం
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సహా పలు టీ20 లీగ్స్ క్రీడాభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు క్రికెట్ సౌత్ ఆఫ్రికా తాజాగా కీలక...
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పగ్గాలు మళ్ళీ ఎంఎస్ ధోనికే, కెప్టెన్సీని వదులుకున్న రవీంద్ర జడేజా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని, ఆ బాధ్యతలను ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు...
కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు, ఉత్సవాల్లో భాగంగా కార్మికులకు శ్రమశక్తి అవార్డులు: మంత్రి మల్లారెడ్డి
మే డే 2002ను పురస్కరించుకొని రాష్ట్రంలోని కార్మికులందరికీ తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రేపు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించనున్న మే డే ఉత్సవాల్లో...
దేశంలో తలసేమియా కేసులు లేని తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తాం – మంత్రి హరీష్ రావు
దేశంలో తలసేమియా కేసులు లేని తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ (TSCS) "తలసేమియా...
నకిలీ విత్తనాలతో పట్టుబడ్డ వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయ ప్రణాళికలో భాగంగా నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎఓ, ఎఓలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
శ్రీవారి భక్తులకు శుభవార్త.. కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ
దేశ, విదేశాల నుంచి తిరుమల ఆలయానికి వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు....
భారత కొత్త ఆర్మీ చీఫ్‌గా నేడు బాధ్యతలు స్వీకరించిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే
లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే శనివారం భారత కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఎమ్ఎమ్ నరవాణే స్థానంలో మనోజ్ పాండే కొత్తగా బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరిలో లెఫ్టినెంట్...
ఏపీలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగకుండా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ...
మీ జీవిత ధ్యేయం 4 ప్రశ్నల్లో తెలుసుకోండి
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...















































