Home 2022
Yearly Archives: 2022
శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్
శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరపరిధిలో 24 గంటల పాటుగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా శాంతి భద్రతలు, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు....
ఏప్రిల్ 24న టీఎస్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్-2022
తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్-2022 ఏప్రిల్ 24, ఆదివారం నాడు జరగనుంది. ఈ మేరకు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటన విడుదల చేశారు. మోడల్ స్కూల్స్...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.21 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 11,191 (0.03%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 949 కరోనా పాజిటివ్...
అమ్మఒడి పథకం అర్హతకు 75 శాతం హాజరు తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్‌లో ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. 1...
తెలంగాణలో నేటితో ముగియనున్న ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ ఆఫర్.. 45 రోజుల్లో రూ. 300 కోట్ల రాబడి
తెలంగాణలో డిస్కౌంట్ ఆఫర్‌పై పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లను క్లియర్ చేయటానికి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. సమయం తక్కువగా ఉన్నందున హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారులు.. త్వరగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్...
టైం స్లాట్ విధానంతో రెండు, మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం – దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఒకప్పుడు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలంటే ఒక రోజంతా భక్తులు క్యూలైన్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉండేవని.. భక్తులకు దాదాపు 2 రోజుల సమయం పట్టేదన్నారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ....
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను శుక్రవారం అలంపూర్ శక్తిపీఠం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిరోజు యాత్రను...
భారతీయులకు ‘విషు’, ‘పొయిలా బోయిషాక్’ మరియు ‘గుడ్ ఫ్రైడే’ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
నేడు 'విషు' మరియు 'గుడ్ ఫ్రైడే' సందర్భంగా భారతీయులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏసుక్రీస్తు సాహసాన్ని, త్యాగాలను ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. "ఈ...
కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసు వివాదం, నేడు రాజీనామా చేయనున్న కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప
కర్ణాటక రాష్ట్రంలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యలో పాత్ర ఉందన్న ఆరోపణలతో కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఎస్...
నేటినుంచి తెలంగాణాలో వడ్లు కొనుగోళ్లు, క్వింటాల్‌కు రూ.1960 చొప్పున కొననున్న రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వడ్లు కొనుగోళ్లకు సంబంధించి...














































