Home 2022
Yearly Archives: 2022
జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎప్పుడు నమోదు చేస్తారు?
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళిసై సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తాజా...
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,086 కరోనా కేసులు, 71 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,30,925 కు చేరుకోగా,...
కోవిడ్-19 వ్యాక్సినేషన్: దేశంలో 185 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 185 కోట్లు దాటింది. ఏప్రిల్...
జనసేన చేపట్టిన రైతులను ఆదుకునే కార్యక్రమం కోసం రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్
ప్రజలను పల్లకి ఎక్కించడానికి, వారిని పల్లకీలో కూర్చోబెట్టడానికి జనసేన పార్టీ కృషి చేస్తుంది తప్ప ఎవరి పల్లకీలు మోయడానికి సిద్ధంగా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి...
చాణిక్యనీతి-జీవితంలో ఎవ్వరికీ చెప్పకూడని 5 విషయాలు
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమవనున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు సమావేశం కానున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న రాజధాని వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోదీతో...
జాతీయ రహదారులపై టీఆర్‌ఎస్ శ్రేణుల రాస్తారోకో, వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుతాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్...
నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన చెన్నై కోర్ట్
నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్తపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ప్రముఖ దక్షిణాది దర్శకుడుగా గుర్తింపు పొందిన ఆర్కే సెల్వమణిని రోజా వివాహం చేసున్న విషయం తెలిసిందే. తాజాగా ఈయనపై అరెస్ట్...
నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. హైదరాబాద్‌లో శోభాయాత్రను ప్రారంభించనున్న బండి సంజయ్
నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వేడుకలు జరగనున్నాయి. ఈ ఉదయం బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్...












































