కోవిడ్-19 వ్యాక్సినేషన్: దేశంలో 185 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ

Covid-19 Vaccination In India Cumulative Coverage Exceeds 185 Cr, Covid-19 Vaccination More than 185 Cr Vaccine Doses Provided to States, 185 Cr Vaccine Doses, Vaccine Doses, covid-19 Vaccination In India, Covid 19 vaccines, covid-19 Vaccination, covid-19 Vaccination Live News, covid-19 Vaccination Live Updates, Covid 19 vaccine, Latest Vaccine Information, Covid Vaccine Champions, Covid-19 India Highlights,‎ COVID-19 vaccination drive, Coronavirus, coronavirus india, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Covid Vaccination, Covid Vaccination Updates, Covid Vaccination Live Updates, Mango News, Mango News Telugu,

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 185 కోట్లు దాటింది. ఏప్రిల్ 6, బుధవారం ఉదయం 7 గంటల వరకు ప్రజలకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 185 కోట్లు ((1,85,04,11,569) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటికి మొత్తం 2,22,69,994 సెషన్ల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వివరాలు (ఏప్రిల్ 6, ఉదయం 7 గంటల వరకు):

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,04,03,904
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 1,00,02,798
  • హెల్త్ కేర్ వర్కర్స్ (ప్రికాషన్ డోసు) : 44,98,875
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,84,13,615
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 1,75,16,072
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (ప్రికాషన్ డోసు) : 69,46,612
  • 12-15 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 1,98,31,257
  • 15-18 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 5,74,40,351
  • 15-18 ఏళ్ల వయసు వారు (రెండో డోసు) : 3,88,79,910
  • 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 55,48,57,433
  • 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు) : 46,81,43,382
  • 45-59 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు) : 20,27,90,758
  • 45-59 ఏళ్ల వయసు వారు (రెండో డోసు) : 18,58,37,174
  • 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు) : 12,67,69,720
  • 60 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు) : 11,57,52,286
  • 60 ఏళ్లు పైబడినవారు (ప్రికాషన్ డోసు) : 1,23,27,422
  • మొత్తం ప్రికాషన్ డోసుల పంపిణీ : 2,37,72,909
  • పంపిణీ చేసిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 1,85,04,11,569

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 11 =