Home 2022
Yearly Archives: 2022
ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. నెల్లూరు కోర్టులో చోరీ కేసు సీబీఐకి అప్పగింత
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసును సీబీఐ విచారణకు అప్పగించింది. ఈ మేరకు జస్టిస్ పీకే మిశ్రా గురువారం...
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతి, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష
రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతి మరియు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వివరాలపై తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు....
మల్లారెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ శాఖ సోదాలు.. అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. బుధవారం అర్థరాత్రి సమయంలో సోదాలు పూర్తియినట్లు ఐటీ శాఖ...
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు స్వల్ప అస్వస్థత
ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో నవంబర్ 23, బుధవారం నాడు చెన్నై లోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చేరి చికిత్స తీసున్నారు. జ్వరం, దగ్గు, జలుబు...
ఏపీలో కొత్త జిల్లా అధ్యక్షులు మరియు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించిన వైయస్ఆర్‌సీపీ, జాబితా ఇదే
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల...
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియామకం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును నియమిస్తున్నట్టు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ తో పాటుగా, వర్కింగ్ ప్రెసిడెంట్స్, వివిధ...
నవంబర్ 25న ఢిల్లీలో బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి?
తెలంగాణ సీనియర్ నేత, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఎ) మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్ ప్రమాణ స్వీకారం, హాజరైన సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ...
పెసరపప్పు చకోడీలు తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
బింబిసార సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో మల్లిడి వసిష్ట దర్శకత్వంలో...













































