Home 2022
Yearly Archives: 2022
సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల
ప్రముఖ సినీయర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయి హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై...
ఏపీలో గూడు లేని పేదలకు జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టిస్తున్నాం, జనసేనాని తెలుసుకుని మాట్లాడాలి – మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తాడేపల్లిలో ఆయన మరో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు....
దేశంలో కొత్తగా 547 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 98.79 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 600 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 547 పాజిటివ్ కేసులు, 1 మరణం నమోదైంది....
ప్రతి కఠినపరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి ప్రధాని మోదీ: పవన్ కళ్యాణ్
ఇటీవల విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విశాఖలో తూర్పు నౌకాదళ స్థావరంలోని ఐఎన్ఎస్ చోళలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్...
పోలవరంపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు.. ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందన ఇదే!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మంత్రుల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. వివిధ సందర్భాల్లో ఏపీలోని పరిస్థితులపై తెలంగాణ మంత్రులు ఏవో ఒక వ్యాఖ్యలు చేయడం.. దానికి ఏపీ మంత్రులు స్పందించడం తెలిసిందే....
17వ జీ-20 సమ్మిట్: నేటి నుంచి 16 వరకు ఇండోనేషియాలోని బాలిలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 14-16 తేదీలలో ఇండోనేషియాలోని బాలిలో పర్యటించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు 17వ G20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సోమవారం బాలికి వెళ్లనున్నారు....
మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ
భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దీనిపై ప్రధాని...
పాఠశాల విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకో శుభవార్త అందించింది. ఉద్యోగాల భర్తీలో భాగంగా తాజాగా పాఠశాల విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను...
సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
టాలీవుడ్ సినీయర్ నటుడు, మహేష్ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ ఆస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఆయన శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేట్...
రేపే సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం, కీలక నిర్ణయాలు?
టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రేపు (నవంబర్ 15, మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ లెజిస్లేటివ్...













































