Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత విభిన్న కార్యక్రమాల వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ఉపవాస ప్రార్ధన క్రమము”
గురించి వివరించారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇