సమయం విలువ తెలుసుకో మిత్రమా – రచ్చ రవి

Why Your Time Is So Important?,మిత్రమా...మయం విలువ తెలుసుకో!,Racha Ravi Latest Video
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాలు వెల్లడిస్తూ, సమాజ సంబంధిత అంశాల పట్ల స్ఫూర్తిదాయకమైన విశ్లేషణ చేస్తున్నారు. ఈ వీడియోలో ‘ సమయం విలువ తెలుసుకుని జీవితంలో ఎలా ముందుకెళ్లాలో ‘ వివరించారు. సమయాన్ని వృధా చేయద్దంటూ పెద్దలు చేసే సూచనలను చాలామంది పట్టించుకోకుండా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. సమయం యొక్క విలువను పలు ఉదాహరణలతో రచ్చ రవి ఈ వీడియోలో ఆసక్తికరంగా విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]