Home Search
సీఎం నితీశ్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
బీహార్‌లో ‘సమాధాన్ యాత్ర’ ప్రారంభించిన సీఎం నితీశ్ కుమార్.. త్వరలో దేశవ్యాప్త యాత్రను ప్రారంభించే అవకాశం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 'సమాధాన్ యాత్ర'ను ప్రారంభించారు. గురువారం పశ్చిమ చంపారన్ జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో ఆయన ప్రజలతో మమేకమవనున్నారు. తద్వారా ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు...
అసెంబ్లీలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన.. మద్యం మరణాలకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. మద్యం తాగడం వలన సంభవించే మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని, అలాగే వారి కుటుంబీకులకు ఎలాంటి నష్ట పరిహారం కూడా...
దేశవ్యాప్తంగా రిజర్వేషన్లలో 50% పరిమితి ఎత్తేయాలి – బీహార్ సీఎం నితీశ్ కుమార్ డిమాండ్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం కోటాను సుప్రీంకోర్టు సమర్థించడంపై ఆయన మంగళవారం దీనిపై...
బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక భేటీ, మారనున్న రాజకీయ సమీకరణాలు?
ప్రస్తుత రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరొందిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలుసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ...
ప్రధాని పదవిపై ఆశ లేదు, కానీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు ప్రయత్నిస్తాను – బీహార్ సీఎం...
2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా దేశంలోని ప్రతిపక్షాలు అన్నీ ఏకతాటిపైకి రావాలని ఆకాంక్షించారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. దీనికోసమై తనకు పెద్దసంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 2024 సార్వత్రిక...
బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు....
బీహార్ సీఎం నితీశ్ కుమార్ సభలో బాంబు కలకలం.. ప్రధాన వేదికకు అతి సమీపంలో పేలుడు
నలందలోని బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) చీఫ్ నితీశ్ కుమార్ పాల్గొన్న ఒక బహిరంగసభలో బాంబు కలకలం సృష్టించింది. సీఎం నితీశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'జనసభ' ప్రాంగణంలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రికి...
బీహార్ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది : సీఎం నితీశ్ కుమార్
బీహార్ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ఆల్రెడీ ప్రారంభమైందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడమే దీనికి...
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారి చేత...
త్వరలో ముఖ్యమంత్రులు కేసీఆర్, మమతా బెనర్జీలతో.. బీహార్ సీఎం నితీష్ కుమార్ భేటీ?
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యతకై జేడీ(యూ) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా త్వరలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ మరియు పశ్చిమ...