ఏపీలో కరోనా: కొత్తగా 28 పాజిటివ్ కేసులు, కోలుకున్న 77 మంది బాధితులు

Andhra Pradesh 28 New Covid-19 Positive Cases 77 Recoveries Reported, AP, 28 New Covid-19 Positive Cases, 77 Recoveries Reported, 28 Positive Cases, AP Covid-19, 77 Recoveries Reported on March 31st, 28 New Covid-19 Positive Cases and 77 Recoveries Reported In AP, 28 New Covid-19 Cases 77 Recoveries in Last 24 Hours In AP, Covid-19 Updates of AP 28 Positive Cases 77 Recoveries Reported on March 31st, AP Covid-19 Updates 28 Positive Cases 77 Recoveries Reported on March 31st, 28 new Covid-19 cases, 28 new Covid-19 cases In AP, 77 Recoveries In AP, AP Covid-19 Updates, AP Covid-19 Live Updates, AP Covid-19 Latest Updates, Coronavirus, coronavirus AP, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 28 Positive Cases, AP Department of Health, AP coronavirus, AP coronavirus News, AP coronavirus Live Updates,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,19,560 కు చేరుకుంది. గత 24 గంటల్లో 9,394 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 28 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా పశ్చిమగోదావరి జిల్లాలో 14, తూర్పుగోదావరి జిల్లాలో 4, చిత్తూరు జిల్లాలో 4, విశాఖపట్నం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1 కేసు నమోదవగా, అనంతపూర్, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, కడప, కర్నూల్ జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.

ఇక కరోనా వలన మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,730 గా ఉంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 77 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 23,04,628 కు చేరింది. అలాగే ప్రస్తుతం 202 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక ఏప్రిల్ 1 నాటికీ ఏపీలో మొత్తం 3,34,41,365 కరోనా పరీక్షలను నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =