ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2023-24 వార్షిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం

AP Cabinet Approves State Annual Budget 2023-24,AP Cabinet 2023-24,AP Cabinet Approves Budget,State Annual Budget 2023,AP Budget 2023-24,Mango News,Mango News Telugu,AP Budget Live Updates,Budget 2023-24 Will Help,Andhra Pradesh Budget 2023-24,CM YS Jagan Speech in AP Budget Assembly Session,AP Budget Assembly Session,AP Assembly Sessions 2023,AP Budget Sessions Latest News,AP Annual Budget News Today,AP Annual Budget Latest News,AP Annual Budget Live News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు (మార్చి 16, గురువారం) ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి రాష్ట్ర బడ్జెట్‌ 2023-24ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం శాసనసభలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ స‌మావేశంలో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను కూడా కేబినెట్ ఆమోదించింది. రూ.2.79 లక్షల కోట్లతో ఈ వార్షిక బడ్జెట్‌ ఉండే అవకాశముంది. కాగా శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, శాసనమండలిలో వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రవేశపెట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + thirteen =