ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. కోనసీమ జిల్లాను ‘అంబేడ్కర్‌ కోనసీమ’ జిల్లాగా పేరు మార్పుకు ఆమోదం

AP Cabinet Key Decisions Regarding Several State Issues and Approves For The Name of Ambedkar Konaseema District, Several State Issues and Approves For The Name of Ambedkar Konaseema District, Approves For The Name of Ambedkar Konaseema District, Name of Ambedkar Konaseema District, AP Cabinet Key Decisions, Cabinet Meeting, AP CM YS Jagan to Chair Cabinet Meeting, AP CM to Chair Cabinet Meeting, YS Jagan to Chair Cabinet Meeting, AP CM YS Jagan Mohan Reddy to Chair Cabinet Meeting, AP Cabinet Meeting, AP Cabinet Meeting News, AP Cabinet Meeting Latest News, AP Cabinet Meeting Latest Updates, AP Cabinet Meeting Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరును ఖరారు చేస్తూ ఏపీ కేబినెట్‌ ఆమోద ముద్ర తెలిపింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ భేటీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాలులో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో అజెండాలోని 42 కీలక విషయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కేబినెట్‌ ఆమోదం పొందిన కీలక అంశాలు
  • కోనసీమ జిల్లాను ‘అంబేడ్కర్‌ కోనసీమ’ జిల్లాగా పేరు మార్పుకు ఆమోదం
  • జూన్ 27న 43,96,402 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా ‘అమ్మ ఒడి’ నిధుల పంపిణీకి ఆమోదం
  • జగనన్న విద్యాకానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు ఆమోద ముద్ర
  • రూ. 15 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న అదాని గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు ఆమోదం
  • వైద్య కళాశాలలు, ఆస్పత్రులలోని మొత్తం 3,530 పోస్టుల భర్తీకి ఆమోదం
  • వంశధార ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు పరిహారం కింద రూ. 216 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం
  • అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్‌-1 కింద డిప్యూటీ కలెక్టర్‌గా నియమించేందుకు ఆమోదం
  • ఆక్వాసాగు రైతులకు 10 ఎకరాలు ఉన్నవారికి సైతం సబ్సిడీ వర్తింపుకు ఆమోదం
  • 13 ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్‌ చైర్మన్ల ఆరు నెలలపాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =