ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ

Andhra Pradesh IAS Officers Transfers and Postings, AP Govt Issued Orders over Six IAS Officers Transfers, AP Govt Issued Orders over Six IAS Officers Transfers and Postings, AP Govt Transferred IAS Officers, AP IAS Officers Transfer, IAS Officers Transferr In AP, IAS Officers Transfers, IAS Officers Transfers and Postings In AP, Mango News, Six IAS Officers Transfers, Six IAS Officers Transfers In AP, Transfers IAS Officers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. ఈ మేరకు శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:

  1. ఏఎంఆర్‌డీఏ కమిషనర్ గా కె.విజయ నియామకం
  2. ఏఎంఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ గా పి.ప్రశాంతి
  3. సీసీఎల్ఏ అప్పీల్స్ కమిషనర్ గా డా.పి.లక్ష్మీనరసింహం
  4. కడప జిల్లా ఆర్డీవోగా పి.ధర్మ చంద్రా రెడ్డి
  5. గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల డెవలప్మెంట్ జేసీగా జి.రాజ కుమారి
  6. ఎనర్జీ డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీ గా పృథ్వీ తేజ్, అలాగే ఏపీ స్టేట్ పవర్ కార్పొరేషన్ ఎండీ గా పృథ్వీ తేజ్ కు అదనపు బాధ్యతలు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 4 =