గ్యాస్‌ లీక్ పై స్పందించిన ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

Andhra Pradesh, AP High Court, AP High Court Issues Notices Over Vizag Gas Leakage Incident, AP High Court Issues Notices to Central, AP High Court Issues Notices to Central and State Govts, Visakhapatnam, Visakhapatnam gas leak live updates, Visakhapatnam Gas Leakage, Vizag, Vizag Gas Leak LIVE Updates, Vizag Gas Leakage, Vizag Gas Leakage Incident, Vizag Gas Leakage Updates

విశాఖపట్నం నగరంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 9 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అలాగే దాదాపు 200 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. జనం నివసించే చోట ఈలాంటి పరిశ్రమ ఇంకా ఎందుకు ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని కోర్టు సహాయకుడిగా నియమించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

మరోవైపు గ్యాస్ లీక్ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం చేరుకొని బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ముందుగా కేజీహెచ్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం వైఎస్ జగన్ పరామర్శించి ఓదార్చారు. వారికీ వైద్య సదుపాయాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]

Video thumbnail
CM YS Jagan Announces 1 Crore Compensation For Affected Families | #VisakhaGasLeak | Mango News
06:05
Video thumbnail
CM YS Jagan Says LG Company Should Provide Employment To Affected Families | AP News | Mango News
06:44
Video thumbnail
AP DGP Gautam Sawang Explains About Gas Drip In Visakha | #LGPolymers | AP News | Mango News
05:34
Video thumbnail
CM YS Jagan Says AP Stands First In India | #CoronaVirus | #APLockdown | AP News | Mango News
03:23
Video thumbnail
Chandrababu Naidu Responds Over Liquor Sale In AP | #CoronaOutbreak | #APLockdown | Mango News
06:13
Video thumbnail
YCP MLA Ambati Rambabu Comments On Opposition In Press Meet | AP Latest News | Mango News
09:04
Video thumbnail
MLA Ambati Rambabu Slams Chandrababu Naidu In Press Meet | #APLockdown | AP Latest News | Mango News
05:27
Video thumbnail
Odisha CM Naveen Patnaik Praises AP CM YS Jagan | #CoronaVirus | #IndiaLockdown | Mango News
03:14
Video thumbnail
AP CM YS Jagan Speech About Jagananna Vidya Deevena Scheme | #FeeReimbursement | Mango News
09:26
Video thumbnail
Minister Buggana Rajendranath Mind Blowing Answer Over Nara Lokesh Tweets | AP News | Mango News
05:21
Video thumbnail
CM YS Jagan Announces Good News For AP Students | #JaganannaVidyaDeevena | AP News | Mango News
09:38
Video thumbnail
Buggana Rajendranath Says AP Stands First For Corona Tests In India | #APLockdown | Mango News
05:30
Video thumbnail
Buggana Rajendranath Clarifies About Amount Spent For Masks In AP | #CoronaVirus | Mango News
06:00
Video thumbnail
CM YS Jagan Says Not To Panic About Corona | #CoronaOutbreak | #APLockdown | AP News | Mango News
05:40
Video thumbnail
AP CM Jagan Says Coronavirus May Also Infect Him | #CoronaOutbreak | AP Lockdown | Mango News
05:21
Video thumbnail
CM YS Jagan Requests Muslims To Pray For The Cure Of Coronavirus | #Covid19 | #APNews | Mango News
05:18
Video thumbnail
CM YS Jagan Press Meet On Coronavirus In AP | #CoronaOutbreak | AP Lockdown | Mango News
07:06
Video thumbnail
CM YS Jagan Says AP Is Conducting Highest Number Of Coronavirus Tests | #Covid19 | Mango News
07:28
Video thumbnail
AP CM YS Jagan Praises Village Volunteers In Press Meet | #CoronaVirus | #APLockdown | Mango News
06:50
Video thumbnail
CM YS Jagan Speaks About Coronavirus Situation In Press Meet | #Covid19 | #APLockdown | Mango News
07:15

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here