మరోసారి సంక్షేమ-అభివృద్ధి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం, రాష్ట్ర బడ్జెట్ 2023-24 పై సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan Tweets on State Annual Budget 2023-24 and says Once Again Introduced Welfare-Development Budget,CM YS Jagan Tweets on State Annual Budget,State Annual Budget 2023-24,CM YS Jagan Introduced Welfare-Development Budget,Mango News,Mango News Telugu,Welfare Schemes Get Lions Share in Andhra,AP Assembly 2023,AP Assembly,AP Assembly Live Updates,AP Assembly Live News,AP Assembly Latest Updates,AP Assembly 2023 Live Updates,AP Assembly 2023 Latest News,AP Assembly Latest News,AP CM YS Jagan Mohan Reddy,AP Assembly Budget Session,AP Assembly 2023 State Budget,AP Assembly Budget News,AP Assembly Latest Budget Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం ఉదయం శాసనసభలో రూ.2,79,279 కోట్ల అంచనా వ్యయంతో 2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ 2023-24 పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహ‌న్‌ రెడ్డి స్పందిస్తూ ట్వీట్ చేశారు. “మంచి చదువు, మంచి వైద్యం, మంచి ఆరోగ్యం, రైతుల్లో సంతోషం, నా అక్క చెల్లెమ్మల్లో సాధికారిత, జోరైన పారిశ్రామికాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా మరోసారి సంక్షేమ-అభివృద్ధి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. అసమానతలు తగ్గించి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ బడ్జెట్‌ ద్వారా మరో అడుగు ముందుకేశాం” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here