త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ రాజధాని వస్తుంది : ఎంపీ విజయసాయి రెడ్డి

Andhra CM, Andhra CM YS Jagan, CM Jagan will function from executive capital Vizag, Executive Capital will Shift to Visakhapatnam, Mango News, MP Vijayasai Reddy, MP Vijayasai Reddy Says Executive Capital will Shift to Visakhapatnam, MP Vijayasai Reddy Says Executive Capital will Shift to Visakhapatnam Soon, Visakhapatnam, Visakhapatnam Executive Capital, Vizag to be AP’s executive capital, Vizag to be the executive capital of AP, Vizag will be Andhra’s executive capital, Vizag will be state’s executive capital, Vizag will be state’s executive capital soon

విశాఖపట్నంకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్‌ రాజధాని వస్తుందని వైఎస్సార్సీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, సీఆర్డీఏ కేసుకు, రాజధాని తరలింపునకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సీఎం ఎక్కడినుంచైనా పరిపాలన కొనసాగించవచ్చని అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతాయని, అతి త్వరలోనే తరలించడం జరుగుతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే తేదీ మాత్రం అడగొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =