ఆక్వారంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని సీఎం వైఎస్ జగన్ కు నారా లోకేష్ లేఖ

Nara Lokesh Writes Letter to CM YS Jagan to Save Aqua Sector from Crisis, TDP Nara Lokesh Writes Letter to CM YS Jagan to Save Aqua Sector from Crisis, Lokesh Writes Letter to CM YS Jagan to Save Aqua Sector from Crisis, Nara Lokesh writes letter to AP CM YS Jagan on aqua farmers problems, aqua farmers problems, Save Aqua Sector from Crisis, Aqua Sector, Nara Lokesh writes a letter to CM Jagan, TDP National General Secretary Nara Lokesh Nara Lokesh General Secretary Of Telugu Desam Party, General Secretary Of Telugu Desam Party, Telugu Desam Party General Secretary Nara Lokesh, Telugu Desam Party, Aqua Sector News, Aqua Sector Latest News, Aqua Sector Latest Updates, Aqua Sector Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు. “వైసీపీ ప్ర‌భుత్వం చూపిన నిర్ల‌క్ష్య వైఖ‌రి కార‌ణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్ప‌టికైనా క‌ళ్లుతెరిచి ఆక్వా రైతుల డిమాండ్ల‌న్నీ త‌క్ష‌ణ‌మే నెర‌వేర్చ‌క‌పోతే ప‌రిశ్ర‌మ‌లు, వ్య‌వ‌సాయ‌రంగం దారిలోనే ఆక్వా హాలీడే కూడా త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా విద్యుత్ యూనిట్‌కి రూ.1.50నే కొన‌సాగించాలి” నారా లోకేష్ సూచించారు.

“క్వాలిటీ సీడ్ స‌ర‌ఫ‌రా చేయాలి. విప‌రీతంగా పెంచిన‌ ఫీడ్ ధ‌ర‌లు త‌గ్గించాలి. క‌నీసం 15 రోజుల‌పాటు రొయ్య‌ల రేటు ప‌డిపోకుండా నిల‌క‌డ‌గా వుండేలా చూడాలి. పెంచిన అగ్రిక‌ల్చ‌ర్ మార్కెట్ క‌మిటీ సెస్ ని తగ్గించాలి ధ‌ర‌లు ప‌డిపోతే ప్ర‌భుత్వం నుంచి మ‌ద్ద‌తు అందించాలి. ఈ ప్రోత్సాహాకాలు ప్ర‌భుత్వం నుంచి ఆక్వా రంగానికి అంద‌క‌పోతే, కోట్లాది రూపాయ‌ల ఆదాయం తెచ్చిపెట్టే ప‌రిశ్ర‌మ కూడా హాలీడే త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ద‌య‌చేసి మీరు ఆక్వారంగం సంక్షోభంలో ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నాను” అని నారా లోకేష్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 12 =