ఏపీలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ, కోనసీమ జిల్లా ఎస్పీ బదిలీ

AP Govt Issues Orders on Transfers and Postings of 5 IPS Officers, AP Govt Issues Orders on Postings of 5 IPS Officers, AP Govt Issues Orders on Transfers of 5 IPS Officers, Transfers and Postings of 5 IPS Officers, Postings of 5 IPS Officers, Transfers of 5 IPS Officers, 5 IPS Officers, IPS Officers, AP Govt, State government transferred 5 IPS officers to different wings, AP IPS Officers News, AP IPS Officers Latest News, AP IPS Officers Latest Updates, AP IPS Officers Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. మొత్తం ఆరుగురు ఐపీఎస్ ల బదిలీలు, పోస్టింగ్స్ పై జూన్ 16, గురువారం నాడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో కోనసీమ జిల్లా ఎస్పీ కె.ఎస్.ఎస్.వి సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. ఆయనకు మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్ గా పోస్టింగ్ ఇచ్చారు.

ఏపీలో జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ ల వివరాలు:

  1. కోనసీమ జిల్లా ఎస్పీగా సీహెఛ్.సుధీర్ కుమార్ రెడ్డి నియామకం
  2. మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్ గా కె.ఎస్.ఎస్.వి సుబ్బారెడ్డి
  3. విజయవాడ డీసీపీ (లా అండ్ ఆర్డర్) గా విశాల్ గున్ని
  4. కృష్ణా జిల్లా ఎస్పీగా పి.జాషువా
  5. కర్నూలు జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 5 =