జ్ఞానం అంటే ఏమిటి? – యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “Wisdom Quotient (WQ)” అనే అంశం గురించి వివరించారు. ఇంటెలిజెంట్ క్వశన్ట్ (ఐక్యూ) కంటే విజ్డమ్ క్వశన్ట్ చాలా మంచిదని చెప్పారు. విజ్డమ్...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: 154 స్థానాల్లో కమల్ హాసన్ ఎంఎన్‌ఎం పార్టీ పోటీ
తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపధ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తులు, సీట్ల పంపిణీపై కసరత్తు పూర్తిచేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో అసెంబ్లీ...
రేపు విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకోనున్న జనసేనాని పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు 12 కార్పొరేషన్లలో మరియు 13 జిల్లాల్లోని 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు పోలింగ్ జరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు (మార్చి...
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ: ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం జగన్
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమలో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి పునరాలోచించాలంటూ...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : ఒకేరోజులో 20 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా గత 24 గంటల్లో 2 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి భారత్ మరో ఘనతను సాధించింది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 84 శాతం 6 రాష్ట్రాలలోనే…
దేశంలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,388 కరోనా...
ఉత్తరాఖండ్ లో కీలక పరిణామం, సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ పార్టీలో కీలక నేతగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్...
భారత్-బంగ్లాదేశ్ మధ్య ‘మైత్రి సేతు’ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
భారత్, బంగ్లాదేశ్ మధ్య ‘మైత్రి సేతు’ బ్రిడ్జిను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. త్రిపుర మరియు బంగ్లాదేశ్ సరిహద్దు మధ్య ప్రవహించే ఫెని నదిపై 1.9...
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ
దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ ప్రధానమంత్రి ఎల్‌కే అద్వానీ మంగళవారం నాడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా...













































