దేశంలో 20 కోట్లు దాటినా కరోనా పరీక్షల సంఖ్య, 2369 ల్యాబ్స్ లో కరోనా పరీక్షలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,713 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,14,304 కు చేరుకుంది. కరోనాతో మరో 95...
మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డిని పంచాయతీ...
రైతుల ఉద్యమం : పలు రాష్ట్రాల్లో ప్రారంభమైన “చక్కా జామ్”
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులు శనివారం నాడు దేశవ్యాప్తంగా ‘చక్కా జామ్’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 161 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 161 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,95,431 కి చేరింది. అలాగే...
ఫిబ్రవరి 10 న హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగసభ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఉమ్మడి...
ఏపీలో కొత్తగా 97 కరోనా కేసులు, 179 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 5, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,275 కు చేరుకుంది. గురువారం 9AM...
రైతుల రుణమాపీకి రూ.12,110 కోట్లు, తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి శుక్రవారం నాడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రూ.12,110 కోట్లతో రాష్ట్రంలో రైతుల రుణాలు...
ఏపీలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు: 523 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
ఆంధప్రదేశ్ లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు, 32,522 వార్డులకు ఫిబ్రవరి 9 న ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ జారీ అయిన...
మెక్సికన్ ఎగ్స్ రెసిపీ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
వ్యవసాయ చట్టాలపై రైతుల ఉద్యమం: రేపే దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల చేస్తున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది. చట్టాలను రద్దు చేసేంతవరకు ఉద్యమం ఆపేదిలేదంటూ రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు (ఫిబ్రవరి...














































