జనవరి 31, ఫిబ్రవరి 1న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో వేతన సవరణపై చర్చలు విఫలమైన నేపథ్యంలో జనవరి 31 మరియు ఫిబ్రవరి 1న రెండు రోజులపాటుగా దేశవ్యాప్త సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్‌బీయూ) పిలుపునిచ్చింది....
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహణ
జనవరి 31, శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,...
బాసరలో ఆలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు
ప్రసిద్ధ బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ...
భారత్ లో నమోదైన తొలి కరోనా కేసు, ధ్రువీకరించిన కేంద్ర ఆరోగ్యశాఖ
భారత్‌లో తోలి కరోనా వైరస్ కేసు నమోదైంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆ విద్యార్థి, కరోనా...
సమత ఘటనలో దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు
కుమురంభీం జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో జరిగిన సమత అత్యాచారఘటన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సమత హత్యోదంతం కేసులో జనవరి 30, గురువారం నాడు ఆదిలాబాద్ ప్రత్యేక...
మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌ఘాట్ వద్దకు చేరుకొని, రాజ్‌ఘాట్‌పై పుష్పగుచ్చం...
పీఏసీఎస్ ఎన్నికలు నిర్వహించండి – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జనవరి 29, బుధవారం నాడు సంబంధిత అధికారులను ఆదేశించారు. పీఏసీఏస్‌లకు నియమించిన పర్సన్...
ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐఏఎస్‌లకు పదోన్నతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ జనవరి 29, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్య కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శులుగా, కార్యదర్శులను ముఖ్యకార్యదర్శులుగా మరియు సంయుక్త...
అబార్షన్ గడువు పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
అబార్షన్లపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణులు అబార్షన్లు చేయించుకునే కాల పరిమితి పెంపుకు జనవరి 29, బుధవారం నాడు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం గర్భధారణ నుంచి 20...
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి రాఫెల్ నాదల్ ఔట్
మెల్‌బోర్న్ లో జనవరి 29, బుధవారం నాడు జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ప్రపంచ నంబర్ 1 రాఫెల్ నాదల్ ఓడిపోయాడు. ఊహించని విధంగా అందరి...













































