ఏపీ రాజధాని అమరావతితో కొత్త మ్యాప్ విడుదల
కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన భారతదేశ పొలిటికల్ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడంతో దుమారం రేగి రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అమరావతి లేకుండా కేంద్ర...
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్న కె.వెంకట్‌రెడ్డి
హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే, తహసీల్దార్ విజయారెడ్డిపై సురేశ్ అనే రైతు పెట్రోలు పోసి సజీవదహనం చేసిన ఘటన రాష్ట్రంలో సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. తహశీల్దార్ విజయ రెడ్డి దారుణ...
అజిత్ పవార్ పై వేటుకు సిద్ధపడిన ఎన్సీపీ?
మహారాష్ట్రలో గంట గంటకి అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 23, శనివారం ఉదయం మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేసిన...
ఆంధ్రప్రదేశ్ లో బార్ల లైసెన్సులు రద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ నవంబర్ 22, శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నడుపుతున్న అన్ని బార్ల లైసెన్సులను రద్దు చేస్తునట్టు ఉత్తర్వులు జారీ చేసింది....
పింక్ టెస్ట్ తోలి రోజున బంగ్లా 106 ఆలౌట్, భారత్ 174/3
కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నవంబర్ 22, శుక్రవారం నాడు భారత్-బంగ్లాదేశ్ మధ్య మొదలైన చారిత్రక డే/నైట్ టెస్టులో తోలిరోజున భారత్ పట్టు బిగించింది. భారత్ బౌలర్ల ధాటికి తోలి ఇన్నింగ్స్...
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన నేతృత్వంలోని కూటమి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుండగా, అక్కడి రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నవంబర్ 23, శనివారం ఉదయం మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర...
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో, జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. బ్లాక్...
ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె కొనసాగుతుంది – అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఈ రోజు ఎంజీబీఎస్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశమానంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, బేషరుతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామంటూ...
చెన్నమనేని పౌరసత్వ రద్దు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై ఈ...
త్వరలో ఏపీలో రచ్చబండ కార్యక్రమం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నవంబర్ 22, శుక్రవారం నాడు ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. జనవరి లేదా ఫిబ్రవరి...












































