వినుకొండ పర్యటనలో సీఎం జగన్.. ‘జగనన్న చేదోడు’ మూడో విడత కింద 3,30,145 మందికి రూ. 330.15 కోట్ల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పల్నాడు జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన వినుకొండలో స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఆర్థిక సహాయం అందించే ప్రత్యక్ష లబ్ధి బదిలీ...
ఒడిశా ఆరోగ్య మంత్రి నబా కిషోర్ దాస్‌పై పోలీస్ అధికారి కాల్పులు, మృతి.. నిందితుడు అరెస్ట్
ఒడిశాలో ఘోరం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నబా కిషోర్ దాస్ పై హత్యాయత్నం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటలకు ఝార్సుగూడ జిల్లా బ్రజరాజ్‌నగర్‌లోని గాంధీ...
కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలి, ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో అనేక...
వైద్య, ఆరోగ్య శాఖ వార్షిక నివేదిక-2022 ను విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదివారం హైదరాబాద్ లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర 'వైద్య, ఆరోగ్య శాఖ వార్షిక నివేదిక-2022' ను విడుదల చేశారు. వైద్య,ఆరోగ్య,...
మహిళల అండర్-19 టీ-20 వరల్డ్ కప్ గెలుచుకున్న ఇండియా.. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై విజయం, రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన...
భారత మహిళల క్రికెట్‌లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం నమోదైంది. ఇప్పటివరకు వన్డేల్లో కానీ, టీ-20ల్లో కానీ ఒక్కసారి కూడా ప్రపంచ కప్‌ను గెలుచుకోలేకపోయిన అమ్మాయిలు ఆ లోటును భర్తీ చేస్తూ తొలిసారిగా మహిళల...
మహాత్మా గాంధీ ఆదర్శాలు దేశానికి తక్షణావసరం, గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుతాం: సీఎం కేసీఆర్
కుల, మత వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మా గాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణావసరమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి...
బ్రకోలీ సాంబార్ రెసిపీ చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. సిరీస్‌లో నిలవాలంటే టీమిండియా గెలవాల్సిందే
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్ కీలక మ్యాచ్ ఆడనుంది. తొలి టీ20 ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత్ సిరీస్‌లో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే....
మీ పాపాల నుండి పశ్చాత్తాపపడండి ! – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
దేశంలో కరోనా: పలు రాష్ట్రాల్లో కొత్తగా 109 పాజిటివ్ కేసులు, 108 రికవరీలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 109 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,82,639 కు చేరుకుంది. మరోవైపు కరోనా వలన...














































