ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అభినందనలు
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం అంతర్జాతీయంగా అనేక అవార్డులు కొల్లగొడుతోంది. ఈ క్రమంలో తాజాగా సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించే 'ఆస్కార్' అవార్డుల బరిలో నిలిచింది. ఈ చిత్రంలోని...
తెలంగాణ సచివాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన సీఎం కేసీఆర్
హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్ఞానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగ నిర్మాత, కర్తవ్య దీక్షాపరుడు డా.బీ.ఆర్ అంబేద్కర్, ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో, దేశంలోనే కనీవిని ఎరుగని...
తెలంగాణలో 7 నుంచి 14 స్థానాల్లో పోటీ చేస్తాం, పొత్తుకు ఎవరైనా వస్తే సంతోషం: పవన్ కళ్యాణ్
తెలంగాణ అసెంబ్లీలో జనసేన పార్టీ సభ్యులు ఉండాలని, అందుకోసం పోరాటం చేద్దామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అవకాశాన్ని బట్టి 7 నుంచి 14 అసెంబ్లీ...
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కల్యాణ్.. ఇంద్రకీలాద్రిలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడ కానక దుర్గమ్మను దర్శించుకున్నారు. మంగళవారం తెలంగాణ కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించుకుని తన 'వారాహి' ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే....
జమ్మూలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పలువురు కాశ్మీరీ పండిట్‌లతో సమావేశమయ్యారు. అలాగే జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర...
ఢిల్లీలో ప్రధాని మోదీతో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు భేటీ
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు మంగళవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, రాష్ట్రంలో...
ఏది నిజమైన ప్రేమ? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఏది నిజమైన ప్రేమ?, భార్యాభర్తల మధ్య రిలేషన్ ఎలా ఉండాలి?” అనే అంశాల గురించి వివరించారు. మనుషుల మధ్య ప్రేమను ప్రకటించే కొద్దీ...
ఇంట్లోనే సులభంగా పిజ్జా తయారుచేసుకునే విధానం ఇదే…
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
ఏపీ సీఎం జగన్‌ను కలిసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఒక విప్లవాత్మక మార్పుగా అభివర్ణించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు (స్పెషల్ అడ్వైజర్) సాకేత్ మిశ్రా. మంగళవారం రాష్ట్రానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్...
ఆస్కార్స్ 2023: ఆర్ఆర్ఆర్ చిత్రం సంచలనం, నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ నామినేషన్
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ వెలువడ్డాయి. కాలిఫోర్నియా వేదికగా జరిగిన కార్యక్రమంలో వ్యాఖ్యాతలు రిజ్ అహ్మద్, అల్లిసన్ విలియమ్స్ 95వ ఆస్కార్ నామినేషన్లను (2023)ను...













































