ఐటీ రిటర్న్‌ దాఖలుకు గడువు పొడిగించిన కేంద్రం

Aadhaar-PAN Link, Aadhaar-PAN Link Deadline Extended, Central Government, Central Government Extended Deadline for Income-Tax Returns, Central Government Latest News, Deadline for Income-Tax Return Extended s, national political news

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ రిటర్న్‌ దాఖలుకు గడువు పొడిగిస్తునట్టు కేంద్రం ప్రకటించింది.

ఐటీ రిటర్న్‌ దాఖలుకు పొడిగించిన తేదీల వివరాలు:

 

  • 2018-19 ఆర్ధిక సంవత్సారానికి సంబంధించి ఐటీ రిటర్న్‌ దాఖలు : జులై 31 వరకు గడువు పొడిగింపు
  • 2019-20 సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్‌ దాఖలు : నవంబర్‌ 30 వరకు గడువు పొడిగింపు
  • పాన్‌ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్ చేసేందుకు గడువు పెంపు : మార్చి 31, 2021

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here