అన్‌లాక్‌ 4.0: కంటైన్మెంట్ జోన్స్ లో సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

Coronavirus Lockdown, India Unlock 4, india unlock 4 india, India Unlock 4.0, India Unlock 4.0 News, India’s Unlock 4.0 Amid COVID 19, Indian Government, unlock 4, unlock 4 guidelines, unlock 4 guidelines india, unlock 4 india, Unlock 4.0 guidelines,

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 29, శనివారం నాడు అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో మరికొన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి నిచ్చారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అన్‌లాక్‌ 4.0 లో అనుమతి లేనివి – (సెప్టెంబర్ 30 వరకు నిషేధం):

  • పాఠశాలలు, విద్యా సంస్థలు, మరియు కోచింగ్ సంస్థలు
  • సినిమా థియేటర్స్
  • స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్ మెంట్ పార్క్స్
  • ఇంటర్నేషనల్ ప్రయాణం (కేంద్రం అనుమతించిన ప్రయాణాలను మినహాయించి)

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 4 =