బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్‌

AP News, BC Janardhan Reddy, BC Janardhan Reddy Arrested, Ex- MLA BC Janardhan Reddy Arrested, Mango News, Police arrest TDP ex-MLA Janardhan Reddy, TDP Ex MLA BC Janardhan Reddy Arrest, TDP Ex MLA BC Janardhan Reddy Arrest News, TDP Ex-MLA BC Janardhan Reddy Arrested, TDP ex-MLA Janardhan Reddy Arrested, TDP Leader Ex- MLA BC Janardhan Reddy, TDP Leader Ex- MLA BC Janardhan Reddy Arrested

టీడీపీ నేత, కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బనగానపల్లెలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వైఎస్సార్సీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో తన అనుచరులతో దాడి చేయించారనే ఆరోపణలతో బీసీ జనార్ధన్‌రెడ్డిపై కేసు నమోదైంది. దీంతో ఆదివారం అర్ధరాత్రి జనార్దన్ రెడ్డి నివాసం వద్దే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో 8 మందిపై కూడా కేసు నమోదు కాగా వారిని కూడా పోలీసులు స్టేషన్ కు తరలించారు. జనార్ధర్‌రెడ్డిని సోమవారం నాడు ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 16 =