రాష్ట్రాల వద్ద అందుబాటులో 90 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు : కేంద్ర ఆరోగ్యశాఖ

Union Govt so far Provided More than 18 Crore Covid Vaccine Doses to States Free of Cost,Mango News,Mango News Telugu,Centre Provides Nearly 18 Crore Vaccine Doses Free Of Cost,States To Receive 7 Lakh Additional Covid-19 Vaccine,States And Uts To Receive 7 Lakh Additional Covid Vaccine Doses,States To Receive 7 Lakh Additional Covid Doses Within Next 3 Days,Union Govt,Covid-19,Covid-19 Latest Updates,Covid-19 Cases,Covid-19 News,Coronavirus,Coronavirus Updates,Covid Vaccine Doses,Covid-19 Vaccine,18 Crore Covid Vaccine Doses to States Free of Cost,18 Crore Covid Vaccine Doses

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 18 కోట్లకుపైగా (18,00,03,160) కరోనా వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి మే 11, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 17,09,71,429 డోసులను వినియోగించారని చెప్పారు. ఇక అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రస్తుతం 90 లక్షలకుపైగా (90,31,691) కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అలాగే రాబోయే 3 రోజుల్లో మరో 7 లక్షలకుపైగా (7,29,610) వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయనున్నట్టు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + thirteen =