కరోనా చికిత్స కోసం ఉత్తరాఖండ్ సీఎంను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు

Uttarakhand CM Trivendra Singh Rawat Shifted To Delhi AIIMS For COVID Treatment,Uttarakhand,Trivendra Singh Rawat,Uttarakhand Uttarakhand CM Rawat,Delhi AIIMS,Coronavirus,Coronavirus News,COVID-19,Chief Minister Trivendra Rawat,Dehradun,Corona,Coronavirus Positive Uttarakhand CM Trivendra Singh Rawat Shifted To AIIMS In Delhi After Chest Infection,Uttarakhand CM Trivendra Singh Rawat Develops Chest Infection,Trivendra Singh Rawat Shifted To AIIMS,Uttarakhand CM Moved To AIIMS Delhi,Mango News,Mango News Telugu,Uttarakhand CM Trivendra Singh Rawat,Trivendra Singh Rawat Shifted To Delhi AIIMS,CM Trivendra Singh Rawat COVID Treatment

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్ కు డిసెంబర్ 18 న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఆయన హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. తాజాగా సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్ ‌ను డెహ్రాడూన్‌లోని ఆస్పత్రి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ముందుగా జ్వరం కారణంగా ఆదివారం నాడు డెహ్రాడూన్‌లోని గవర్నమెంట్ డూన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించినట్టుగా అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 8 =