Home Search
ప్రపంచ ఆరోగ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
చిన్నారుల దగ్గు సిరప్‌ల ఘటనలో హర్యానా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్ చర్యలు, మెయిడెన్ ఫార్మాస్‌కి నోటీసులు జారీ
చిన్నారుల దగ్గు సిరప్‌ల ఘటనలో హర్యానా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటన నేపథ్యంలో హర్యానా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్ స్పందించింది. మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కు షో-కాజ్...
గర్భాశయ క్యాన్సర్ నివారణ దిశగా భారత్ అడుగులు.. తొలి దేశీయ వ్యాక్సిన్ తయారీ
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను విడుదల చేశారు. ఈ మేరకు...
మొట్టమొదటి స్వదేశీ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కిట్ విడుదల
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తూ అన్ని దేశాలు దృష్టి సారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించిన విషయం తెలిసిందే....
కేంద్రం కీలక నిర్ణయం, దేశంలో మంకీపాక్స్ కేసుల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పలుదేశాలను తాజాగా మంకీపాక్స్ వ్యాధి కలవరపెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంకీపాక్స్ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తూ అన్ని దేశాలు దృష్టి సారించాలని...
ఇండియాలో ‘మంకీపాక్స్’ కలకలం.. ఉత్తరప్రదేశ్‌లో ఐదేళ్ల చిన్నారిలో వెలుగు చూసిన వైరస్ లక్షణాలు?
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో వేగంగా విస్తరిస్తున్న 'మంకీపాక్స్' ఇప్పుడు భారత్‌లో కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక 5 ఏళ్ల చిన్నారి ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. పాప శరీరంపై...
ఇండియా: మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ కిట్‌ను రూపొందించిన ట్రివిట్రాన్ కంపెనీ
మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించడం కోసం రియల్ టైమ్ పిసిఆర్ ఆధారిత కిట్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రముఖ వైద్య పరికరాల కంపెనీ ట్రివిట్రాన్ హెల్త్‌కేర్'' శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం పరిశోధకులు ఎపిడెమియాలజీ, వ్యాధి వ్యాప్తి...
ఒడిశాలో వెలుగు చూసిన ‘టొమాటో ఫ్లూ’.. 26 మంది పిల్లలలో బయటపడ్డ కేసులు
ఒడిశాలో కొత్త వ్యాధి వెలుగు చూసింది. 'టొమాటో ఫ్లూ' గా పిలవబడే ఈ కొత్త రకం వైరస్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రంలో 36 నమూనాలను సేకరించి...
భారత్‌లోని ఆశా వర్కర్లకు డబ్ల్యూహెచ్‌వో ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ హెల్త్ లీడర్స్’ పురస్కారం.. అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) భారతదేశం లోని 10 లక్షల మంది మహిళా ఆశా వాలంటీర్లను సత్కరించింది. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వారు చేసిన సేవలను గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో వారికి ప్రతిష్ఠాత్మక 'గ్లోబల్...
మంకీపాక్స్ వైరస్ కలవరం, ఇప్పటికే 11 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెఛ్ఓ ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇంకా కరోనా మహమ్మారితో సతమతమవుతుంటే తాజాగా మంకీపాక్స్ వైరస్ కూడా కలవరం రేపుతుంది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెఛ్ఓ) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు...
కోవిడ్ మహమ్మారిపై జరిగే రెండవ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రెండవ గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. కోవిడ్ మహమ్మారి...