ఆత్మవిశ్వాసం కోసం ఐదు సూత్రాలు – డా.బీవీ పట్టాభిరామ్

5 Tips To Boost Your Self Confidence By BV Pattabhiram,bv pattabhiram,dr bv pattabhiram,psychologist,personality development,Mango News,Mango News Telugu,bv pattabhiram Videos,bv pattabhiram 5 Tips To Boost Your Self Confidence,5 Tips To Boost Your Self Confidence

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఆత్మవిశ్వాసం (సెల్ఫ్ కాన్ఫిడెన్స్)” అనే అంశం గురించి వివరించారు. మనదేశంలో 22 ఏళ్ళు వచ్చినా కూడా ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులపై ఆధారపడుతున్న యువతీయువకులు ఎందరో ఉన్నారని చెప్పారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకనే వేరేవారితో పోల్చుకుని వారిని వారు తక్కువుగా అంచనా వేసుకుంటున్నారని అన్నారు. యువశక్తిని నిర్వీర్యం చేయడం అమానుషమని, వారిని తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఆత్మవిశ్వాసం కోసం పాటించాల్సిన ఐదు సూత్రాలు ఏంటో తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here