అప్పులతో జాగ్రత్త…!

Legal Ways To Get Back Money You Lend,Nyaya Vedhika,Advocate Ramya Latest Videos,Advocate Ramya,how to recover debts,how to recover debts from customers,legal ways to recover debts,legal ways to recover lended money,debts recovery,debts recovery law,debts recovery act,debts recovery rules,debts recovery laws in india,debts recovery rules in india,debts recovery in india,debts recovery in legal manner,advocate ramya videos,advocate ramya latest

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “అప్పులతో జాగ్రత్త” అనే అంశం గురించి వివరించారు. అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ఎవరికీ వారే జాగ్రత్త వహించాలని చెప్పారు. ఈ అంశంపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =