అభిమానులతో యాంకర్ శ్యామల చిట్ చాట్

Anchor Syamala Chit Chat with Fans

యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తన యూట్యూబ్ ఛానల్ లక్ష మంది సబ్ స్క్రైబర్స్ మైలురాయి చేరుకున్న సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు చెప్తూ, వారితో సంభాషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =