పెద్ద ఆలోచనలు చేసి గమ్యాలుగా మార్చుకోండి – డా.బీవీ పట్టాభిరామ్

Don't Set Small GOALS by Psychologist BV Pattabhiram,Bv Pattabhiram,Dr Bv Pattabhiram,Psychologist,Personality Development,Mango News,Mango News Telugu,How Should Parents Guide Their Children,Good Parenting Tips,Motivational Videos,Bv Pattabhiram,What Are The 5 Positive Parenting Skills,What Are The 4 Types Of Parenting Styles,What Is An Effective Way To Guide Children,What'S The Best Way To Discipline My Child,Encouraging Good Behaviour,How Parents Can Raise A Good Child,Latest Personality Development Videos

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “పెద్ద ఆలోచనలు చేసి గమ్యాలుగా మార్చుకోండి” అనే అంశం గురించి మాట్లాడారు. ఈరోజుల్లో పేదవాళ్ళు, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అద్భుతాలు చేయడం, చాలా గొప్ప ఆవిష్కరణలు చేయడం ఎక్కువుగా గమనిస్తున్నామని అన్నారు. దానికి థింక్ బిగ్ అనే ఆలోచన ముడిపడి ఉంటుందన్నారు, జీతాలు తీసుకునే స్థాయి నుంచి జీతాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవద్దు అనే అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =