బుక్ మై షో అసలు చరిత్ర

బుక్ మై షో అసలు చరిత్ర, Book my Show Success Story in Telugu, Startup Stories Telugu, బుక్ మై షో, బుక్ మై షో చరిత్ర, Book My Show Success Story, From Failure To Making Multi Million Dollars, Startup Stories, Ashish Hemrajani, Ashish Hemrajani Success Story, Book My Show, Book My Show story, Book My Show biography, Book My Show Book My Show, Book My Show valuation, entrepreneur motivation, motivational success stories, Startup stories India, book my show founder

మనదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సినిమాలపై ప్రజలు ప్రత్యేక ఆసక్తి చూపుతారు. ఒకప్పుడు వారి అభిమాన హీరో సినిమాలు చూడడం కోసం, పొడవాటి లైన్లలో గంటలపాటు నిలబడి టిక్కెట్ల తీసుకునేవారు. ఒక్కోసారి లైన్ లో ఎంతసేపు నిల్చున్న టికెట్లు దొరక్క ఇబ్బందులు పడేవారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తికీ వచ్చిన ఆలోచన, సినిమా టికెట్ల కోసం ప్రజలు పడే కష్టాలను తీర్చేసింది. దేశంలో టిక్కెట్లను బుక్ చేసుకునే పద్ధతి మార్చేసిన ఘనత ‘బుక్ మై షో’ కంపెనీకే దక్కుతుంది. స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వినూత్న ఆలోచనలతో కంపెనీలు స్థాపించి విజయవంతమైన వ్యవస్థాపకుల గురించి, వారి ప్రయాణం గురించి పూర్తి వివరాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘బుక్ మై షో’ ఎలా మొదలయింది, ఎవరు స్థాపించారు అనే సక్సెస్ స్టోరీని వివరించారు.

బుక్ మై షో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో కోసం కిందకు స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here