ఈ “బాలు”డు దేవుడిచ్చిన సోదరుడు – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Emotional Words About SP Balasubrahmanyam,SPB Memories,BV Pattabhiram,Personality Development,Motivational Videos,BV Pattabhiarm Latest Videos,BV Pattabhiarm Interview,BV Pattabhiram Motivational Speeches 2021,Latest Telugu Motivational Videos,Personality Development Videos In Telugu,SPB Videos,S. P. Balasubrahmanyam

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో దివంగత దిగ్గజ సినీ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో తనకున్న అనుబంధం గురించి వివరించారు. కరోనా కారణంగా ఆత్మీయుడు, తన సోదరుడులాంటి బాలసుబ్రహ్మణ్యంను కోల్పోవడం చాలా బాధ కలిగించిందని చెప్పారు. ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని, వారిలో తానూ కూడా ఒకడినని తెలిపారు. వారిమధ్య అనుబంధంపై మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 18 =