ప్లాట్ పాయింట్(మలుపు) పై శ్రీ పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About the PLOT Point in Vijay Antony's Bichagadu Movie,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Bichagadu,Paruchuri Gopala Krishna About Plot Point,Paruchuri Gopala Krishna About Plot Point in Bichagadu,Paruchuri Gopala Krishna About Plot Point in Bichagadu telugu Movie,Paruchuri Gopala Krishna About Bichagadu Movie,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు పదమూడో పాఠం పార్ట్ -A, పార్ట్ -B లలో సినిమాలలోని ప్లాట్ పాయింట్(మలుపు) గురించి వివరించారు. సినిమాలో ప్లాట్ పాయింట్ అనేది హీరోకి ఆశయమైన కలిగించాలని లేదా ఆశయ విచ్చిత్తి అయినా కలిగించే విధంగా ఉండాలని చెప్పారు. శశి దర్శకత్వంలో విజయ్ ఆంథోని కథానాయకుడిగా నటించగా ఘనవిజయం సాధించిన “బిచ్చగాడు” చిత్రం యొక్క ప్లాట్ పాయింట్ గురించి ఇందులో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 6 =