‘అదృష్టవంతులంటే ఎవరు? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్

You Don't Know How Lucky You Are?,Personality Development,Motivational Videos,BV Pattabhiram,Inspirational Videos,Personality Development Online Classes,BV Pattabhiram Speech,BV Pattabhiram Latest Videos,Pattabhiram Interview,BV Pattabhiram Classes,BV Pattabhiram Personality Development,BV Pattabhiram Motivational Videos,personality development Training in Telugu,Personality Development by BV Pattabhiram,BV Pattabhiram videos
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘అదృష్టవంతులంటే ఎవరు?’ అనే అంశంపై మాట్లాడారు. సమాజంలో చాలామంది వారికీ వారే దురదృష్టవంతులుగా భావిస్తూ సంతోషానికి దూరంగా బతుకుతుంటారని చెప్పారు. అసలు సంతోషంగా ఎలా ఉండాలి? మనం అదృష్టవంతులమా కాదా అనేది ఎలా నిర్ణయించుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో పలు ఉదాహరణతో వివరించారు. తమను తాము తక్కువ అంచనా వేసుకోకుండా విజయాల బాటలో నడవడానికి, ప్రపంచంలో ఎంతోమంది కంటే మీరే అదృష్టవంతులని తెలియజెప్పే పలు విషయాలను ఈ ఎపిసోడ్లో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here