చులకన చేసి మాట్లాడుతున్నారా?

SpiritualSpeech, Thiruppavai, Pravachanam, devotionalvideo, chinnajeeyarswamy, motivational video,motivational speech,devotional speech,Thiruppavai Pravachanam, thiruppavai,chinna jeeyar swamiji,chinna jeeyar swamiji thiruppavai pravachanam, thiruppavai pasuram, Mango News Telugu, Mango News
SpiritualSpeech, Thiruppavai, Pravachanam, devotionalvideo, chinnajeeyarswamy

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు. అయితే చిన్నజీయర్ స్వామి JET WORLD యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు అంశాలపై వివరణ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ‘చులకన చేసి మాట్లాడుతున్నారా?’ అనే అంశంపై వివరణ ఇచ్చారు. భగవత్భక్తి కలిగినటువంటి వ్యక్తులను మర్యాదగా చూడాలని.. వారిని ఎప్పుడూ చులకన చేసి మాట్లాడకూడదని చిన్నజీయర్ స్వామి అన్నారు. మరి ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =