కనుమ పండుగ ప్రత్యేకత ఏంటి? ఏం చేస్తారు?

Dr Ananta Lakshmi,Ananta,Lakshmi,Anantha Lakshmi,Anantha

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో కనుమ పండుగ ప్రత్యేకత గురించి వివరించారు. తెలుగు వాళ్ళు చాలా ఉత్సాహంగా, ఆనందంగా చేసుకునే పండుగ సంక్రాంతి అని చెప్పారు. కనుమ పండుగరోజు ఏం చేస్తారు? ఇళ్లలో ఎలాంటి వాతావరణం ఉంటుందనే ఆసక్తికర వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − five =