ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ

Dr Ananta Lakshmi Explains About Lord Sri Ram Story, Dr Ananta Lakshmi,Ananta,Lakshmi,Anantha Lakshmi,Anantha, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఉత్తమోత్తముడు అయిన శ్రీరాముడు గురించి వాల్మీకి మహర్షి ఏం చెప్పారో తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + ten =