కాల గణనం ప్రాముఖ్యత ఏంటి?

Dr Anantha Laxmi Analysis on Importance of Kalagananam, Dr Anantha Laxmi, Analysis on Importance of Kalagananam, Importance of Kalagananam, Dr Anantha Laxmi Analysis, Dr Laxmi Analysis, Dr Anantha Laxmi Analysis on Kalagananam, Kalagananam, Kalagananam Latest News, Kalagananam Latest Updates, Kalagananam Live Updates, Analysis of Kalagananam, Mango News, Mango News Telugu,సృష్టి ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయింది?,Dr Anantha Laxmi Garu About Kalagnanam,Dr. Ananta Lakshmi,anata laxmi,anata laxmi garu about earth,how many years to earth,life of earth,earth life,kalagnanam facts,earth life period,how many years ago earth start,universal facts,ananta laxmi universal facts,earth facts,unknown facts about earth,universal videos,kalagnanam real facts

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “కాల గణనం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కాలాన్ని ఎప్పటికప్పుడు తలుచుకుంటూ ఉంటామని చెప్పారు. సృష్టి ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయింది? కాలాన్ని ఎప్పటినుంచి లెక్క కట్టారు? వంటి విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + six =