జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ వెస్లీ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో సిస్టర్ బ్లెస్సీ వెస్లీ పాడిన “ఏపాటి దాననయా” అనే కన్నీరు తెప్పించే పాటను వీక్షించండి.
- Advertisement -