ఉదయం నిద్రలేచినప్పటి నుంచి పాటించవలసిన నియమాలు ఏంటి?

ఉదయం నిద్రలేవగానే పాటించవలసిన నియమాలు!,Follow These Rules Every Morning for a More Productive Day,Dr. Ananta Lakshmi,early morning,how to wake up in the morning,tips to wake up in the morning,scientifically best time to wake up,benefits of waking up early,rules to early morning,ways to wake Up happier,sleeping,morning to night habits,health tips,health benefits,dr ananta lakshmi videos,dr ananta lakshmi latest videos

డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో పాటుగా హిందూ ధర్మంపై సందేహాలకు వివరణ ఇస్తున్నారు. అలాగే వివిధ దేవాలయాలు/ప్రార్ధన మందిరాల్లో అనంత లక్ష్మి గారు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు ప్రవచనాలను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఉదయం నిద్రలేచినప్పటి నుంచి పాటించవలసిన నియమాలు గురించి వివరించారు. ఒక మనిషి శారీరకంగా, మానసికంగా ఉండడానికి ప్రతి పనిలోనూ పాటించాల్సిన పద్ధతులను మన పెద్దలు అనుభవంతో చెప్తారని, అవి శాస్త్రీయమైనవి మాత్రమే కాక, ఆచరణాత్మకమైనవని పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here