ముఖం సులభంగా గీయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

How To Draw Face For Beginners - Dr Harrsha Artist, Paintings,arts and crafts,handmade designs,drawings,artistharrsha,celebrity artist, world famous artist,indian fastest artist,Farjana Drawing Academy,Drawing tutorial, realistic,Drawing Academy,art,learn to draw,Drawing lessons,pencil drawing,Drawing videos, How to draw female face by Pencil,How to Draw a Female Face for Beginners,step by step,face drawing, how to draw a girl,REALISTIC FACE drawing,girl hot,girl viral videos,saree show,baby sketch, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో పెన్సిల్‌తో ఫీమేల్ ముఖాన్ని గీయడం ఎలాగో చూపించారు. బిగినర్స్ కోసం సులభమైన విధానాన్ని చూపించారు. ముఖాలను గీయడం ఎలాగో నేర్చుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 10 =