స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడం ఎలా?

How to Get Rid of Stretch Marks,Geetha Madhuri: Home Remedies for Stretch Marks,#GeethaMadhuri,Do stretch marks ever really go away?,How long do stretch marks take to fade?,How can I get rid of stretch marks naturally?,How are stretch marks caused?

ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గీతామాధురి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బ్యూటీ టిప్స్, అభిమానులతో చిట్ చాట్, ట్రిప్స్ విశేషాలు, తను పాడిన పాటలుతో పాటుగా పలు అంశాలపై వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడంపై ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగిన ప్రశ్నకు వచ్చిన బెస్ట్ రిప్లైలను తెలియజేశారు. స్ట్రెచ్ మార్క్‌లను పూర్తిగా సహజమైన రీతిలో వదిలించుకోవడానికి అవకాశం లేదని, అయితే స్ట్రెచ్ మార్క్స్ రూపాన్ని తగ్గించడానికి మరియు మరింత త్వరగా మసకబారడానికి సహాయపడే కొన్ని రెమిడీస్ ను ఈ వీడియోలో వివరించారు.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here