ప్రాబ్లెమ్ పై పోరాటం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్

How To Improve Problem Management Skills Yandamoori Veerendranath,Yandamoori To Improve Management Skills,Yandamoori Veerendranath On Problem Management Skills,Yandamoori Veerendranath Skills Improvement,Mango News,Mango News Telugu,Yandamoori About Problem Management Skills,Inspirational Videos,Yandamoori Veerendranath,Yandamoori Veerendranath About Problem Management,Yandamoori Veerendranath Explains About Problem Management,Yandamoori Veerendranath About How To Develop Problem Management Skills,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath New Videos,Yandamoori Veerendranath Latest Videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “సమస్య-దాని పరిష్కారం/ప్రాబ్లెమ్ మేనేజ్మెంట్” అనే అంశంపై మాట్లాడారు. ఏదైనా సమస్య వచ్చినపుడు ఏ రకంగా, ఎన్ని విధాలుగా పోరాడాలనేదే ప్రాబ్లెమ్ మేనేజ్మెంట్ అని అన్నారు. సమస్య అంటే ఈ రోజు ఉన్న పరిస్థితి నుంచి మరుసటి క్షణానికి కొంత ఇబ్బందికరమైన ఒక పరిస్థితి రావడం అని చెప్పారు. అయితే ఆ ఇబ్బంది రకరకాలుగా రావొచ్చన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 10 =