డిస్నీ గురించి తెలియని ఆసక్తికర విషయాలు

డిస్నీ గురించి తెలియని విషయాలు,Interesting and Unbelievable Facts About Disney,Dr P Lavanya,Yuvaraj Infotainment,Disney,Unknown Facts About Disney,Unknown facts About Disney in Telugu,Interesting Facts About Disney,Interesting Facts About Disney in Telugu,Disney Unknown Facts,Disney Interesting Facts,Latest News,Latest Updates,Unknown Facts,Unknown Facts in Telugu,Interesting Facts,Interesting Facts in telugu,what is disney world

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి విషయాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో డిస్నీ గురించి తెలియని విషయాలను వివరించారు. శతాబ్ద కాలంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో అందరికి మంచి వినోదాన్ని పంచిన అతిపెద్ద సంస్థ వాల్ట్ డిస్నీ అని అన్నారు. ఆ సంస్థను స్థాపించిన డిస్నీ గురించి అంతగా ఎవరికీ తెలియని ఎన్నో విషయాలను ఈ ఎపిసోడ్ లో తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

 

https://www.youtube.com/watch?v=d0GVi2LZg7c&feature=youtu.be

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =